Lokesh Bail Petitions: లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

2 years ago 7
ARTICLE AD
Lokesh Bail Petitions:  ఇన్నర్‌ రింగ్‌  రోడ్డు వ్యవహారంలో ఏపీ సిఐడి అరెస్ట్‌ చేయకుండా నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. లోకేష్‌కు సిఆర్‌పిసి 41ఏ ప్రకారం నోటీసులిచ్చి విచారిస్తామని ప్రకటించడంతో లోకేష్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు
Read Entire Article