Lokesh Counter : ఫస్ట్ పార్టీ టికెట్ తెచ్చుకో.... మాజీ మంత్రి అనిల్ సవాల్ కు లోకేశ్ కౌంటర్

2 years ago 6
ARTICLE AD
Nara Lokesh Yuvagalam Padayatra: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ పై స్పందించారు నారా లోకేశ్. అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? అన్న చర్చ జరుగుతుందని… ఫస్ట్ వైసీపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. 
Read Entire Article