Machilipatnam Port: మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి

2 years ago 5
ARTICLE AD
Machilipatnam Port: కృష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  శంకుస్థాపనలో భాగంగా గంగమ్మకు సిఎం పూజలు నిర్వహించారు. 
Read Entire Article