Maktal ExMla Died: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

2 years ago 5
ARTICLE AD
Maktal ExMla Died: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కొత్తకోట మృతికి టీడీపీ అధ్యక్షుడితో పాటు ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. 
Read Entire Article