Manda Krishna: కడియం శ్రీహరి కుట్రలతోనే రాజయ్యకు అన్యాయం జరిగిందన్న మందకృష‌్ణ

2 years ago 7
ARTICLE AD
Manda Krishna: బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం వెనుక కడియం శ్రీహరి కుట్రలు ఉన్నాయని మాదిగ  రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కడియం గుంట నక్క రాజకీయాలతోనే రాజయ్యకు అన్యాయం జరిగిందన్నారు.
Read Entire Article