Manipur Violence: మణిపూర్‍లో మరో ఘోరం.. వృద్ధురాలిని సజీవదహనం చేసిన నిరసనకారులు..
2 years ago
6
ARTICLE AD
మణిపూర్ లో మరో దారుణం జరిగింది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై యవత్ దేశం స్పందించింది.
Another atrocity happened in Manipur. A few days ago, a video of two tribal women being paraded naked by a group went viral on social media. The whole country reacted to this incident.