Margadarsi Chits: మార్గదర్శి వ్యవహారంలో దూకుడు పెంచిన సిఐడి.. 8గంటల పాటు విచారణ
2 years ago
5
ARTICLE AD
Margadarsi Chits: మార్గదర్శి చిట్స్ వ్యవహారంలో పట్టు బిగించేందుకు ఏపీ సిఐడి విశ‌్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక అవకతవకల నేపథ్యంలో మార్గదర్శిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మార్గదర్శి ఉపశమనం పొందినా, సిఐడి మాత్రం ప్రయత్నాలను వీడటం లేదు.