Medak Congress: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన మెదక్ అభ్యర్థుల ఎంపిక
2 years ago
7
ARTICLE AD
Medak Congress: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా మారింది. చాలా నియోజక వర్గాల్లో ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సంగా రెడ్డి, జహీరాబాద్, అందోల్ నియోజవర్గాల్లో మాత్రమే పార్టీ నాయకత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.