Medak Congress : మెదక్ కాంగ్రెస్ లీడర్లు మైనంపల్లికి సహకరిస్తారా..?

2 years ago 6
ARTICLE AD
TS Assembly Elections : మైనంపల్లి రాకతో మెదక్ కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రోహిత్ బరిలో ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు మైనంపల్లికి మద్దతుగా నిలుస్తారా..? లేదా..? అనేది టాక్ ఆఫ్ ది మెదక్ గా మారింది.
Read Entire Article