The Muluga district has been hit by extraordinary rains. The ponds, ponds and streams of the district are overflowing. Floods are especially heavy to the Godavari catchment areas. Many villages are still in the water.
అసాధారణ వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పోర్లాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలకు వరద తాకిడి భారీగా ఉంది. ఇప్పటికి కూడా చాలా గ్రామ