Merit Scholorships: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివి అత్యధిక స్థాయిలో మార్కులు సాధించిన విద్యార్దులకు నగదు ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్దుల్ని సత్కరించినున్నారు.