Minister Harish Rao : మరో రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మంత్రి హరీశ్ రావు
2 years ago
5
ARTICLE AD
Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం వైద్య ఆరోగ్య శాఖలో 22,263 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ శాఖలో కొత్తగా నియమితులైన 1061 మందికి మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందించారు.