MLA Pilot Rohit Reddy: మరో వివాదంలో BRS ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి... ప్రభుత్వ సెక్యూరిటితో ఫొటోషూట్!
2 years ago
6
ARTICLE AD
BRS MLA Pilot Rohit Reddy: తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం వివాదంగా మారింది.