Mother Murder: సాగు భూమి కోసం కన్నతల్లి హత్య..కరీంనగర్‌లో దారుణం
2 years ago
6
ARTICLE AD
Mother Murder: వ్యవసాయ భూమి కోసం కన్న తల్లిని.. తనయుడే దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. తల్లి పేరిట ఉన్న భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి, అడ్డుకోవడంతో ఆమెను హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు.