MP Komatireddy On BRS : 10 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా- ఎంపీ కోమటిరెడ్డి సవాల్
2 years ago
5
ARTICLE AD
MP Komatireddy On BRS : ఉచిత కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.