MP Pilli Subhash: వైసీపీ అధిష్టానంపై అలిగిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్?
2 years ago
6
ARTICLE AD
MP Pilli Subhash: వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. సమీక్షా సమావేశాలకు వైసీపీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీ సమన్వయకర్త మిథున్ రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలతోనే పిల్లి రాలేదని వివరణ ఇచ్చారు.