Must Read:"జగనన్న సురక్ష" ఏంటి- పైసా ఖర్చు లేదు పైగా అన్నీ ఫ్రీ,భలేగుంది బాసూ..!
2 years ago
6
ARTICLE AD
Know how AP govts scheme Jagananna suraksha works and here is how a solution will be provided for a problem. రాష్ట్ర ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు,వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.