Nalgonda Congress Struggles: నల్గొండలో కాంగ్రెస్ నాయకత్వానికి కొరుకుడు పడని ఆ మూడు సీట్లు
2 years ago
7
ARTICLE AD
Nalgonda Congress Struggles: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో గెలిచి ఈ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికే ఆపసోపాలు పడుతోంది.