Nara Lokesh Shoulder Injury: లోకేష్‌కు ఎమ్మారై స్కాన్, భుజం నొప్పితోనే పాదయాత్ర

2 years ago 6
ARTICLE AD
Nara Lokesh Shoulder Injury: టీడీపీ నాయకుడు నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్నారు.  మూడున్నర నెలలుగా లోకేష్ పాదయాత్ర  చేస్తున్నారు. తోపులాటలో జరిగిన గాయంతో  నెలన్నర నుంచి భుజం నొప్పితో సతమతం అవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 
Read Entire Article