Nara Lokesh Yuvagalam: నెల్లూరులో యువగళం పాదయాత్ర..భారీగా తరలి వచ్చిన జనం
2 years ago
5
ARTICLE AD
Nara Lokesh Yuvagalam: లోకేష్ యువగళం పాదయాత్ర రాయల సీమ జిల్లాల్లో పూర్తి చేసుకుని 125వరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. నెల్లూరు జిల్లాకుచెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కంభం అటవీప్రాంతంలో వేలాది వాహనాల్లో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.