Narayanpet News : నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత, పోలీసు వాహనానికి నిప్పు-సీఐకి తీవ్రగాయాలు

2 years ago 6
ARTICLE AD
Narayanpet News : నారాయణపేట జిల్లా చిత్తనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రో ఇథనాల్ వ్యర్థాల విషయంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా... గ్రామస్థులు తిరగబడి రాళ్ల దాడి చేశారు.
Read Entire Article