The Indian Navy has saved 36 fishermen trapped in the sea. With the help of INS Khanjar, the Navy worked hard for about 30 hours and brought the clergy.
చేపల వేటకు వెళ్లి నడి సముద్రంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను భారత నావికాదళం రక్షించింది. ఐఎన్ఎస్ ఖంజర్ సాయంతో నేవీ దాదాపు 30 గంటలు శ్రమించి మత్య్సకారులను తీసుకొచ్చారు.