NEET UG ఫలితాలు విడుదల: ఏపీకి చెందిన విద్యార్థికి 99.99 పర్సంటైల్, టాప్ 10లో వీరే

2 years ago 5
ARTICLE AD
NEET UG 2023 Result released: Prabhanjan J, Bora Varun Chakravarthi Top NEET UG Exam With 99.99 Percentile. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న నీట్ యూజీ ఫలితాలు(NEET UG 2023) విడుదలయ్యాయి. మే 7న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు 720/720 మార్కులు సాధించి అదరగొట్టారు.
Read Entire Article