New Diaphragm Wall: పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం..?
2 years ago
6
ARTICLE AD
New Diaphragm Wall: పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమై ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణం కంటే ముందు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టడానికి కేంద్ర జలసంఘం సూత్రప్రాయంగా అమోదం తెలిపింది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేపట్టడం కంటే కొత్త నిర్మాణం చేపట్టడమే మేలని భావిస్తున్నారు.