NIA Court CaseShifting: విశాఖకు మారిన కోడికత్తి కేసు దర్యాప్తు..
2 years ago
6
ARTICLE AD
NIA Court Case Shifting: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తితో దాడి కేసు దర్యాప్తును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నంకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త కోర్టు ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.