Nimmagadda Ramesh Kumar : ఈసారైనా ఓటు హక్కు దక్కేనా? హైకోర్టు ఆదేశాలతో మళ్లీ ఓటు అప్లై చేసిన నిమ్మగడ్డ

2 years ago 6
ARTICLE AD
Nimmagadda Ramesh Kumar : మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డకు ఓటు హక్కు కష్టాలు తప్పడంలేదు. గతంలో ఏపీలో ఓటు హక్కు పొందేందుకు ఆయన చేసుకున్న దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ తిరస్కరణకు గురవ్వడంతో హైకోర్టు ఆదేశాలతో మరోసారి అప్లై చేసుకున్నారు.
Read Entire Article