NTR: అప్పుడు I am extremely sorry అంటూ.. ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై విజయశాంతి ఇలా

2 years ago 4
ARTICLE AD
Vijayashanthi recall her memories with NTR and praises his Personality. తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR)తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి. ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలు వెల్లడంచారు విజయశాంతి.
Read Entire Article