Odisha train accident: ప్రమాదంపై విచారణ, ముమ్మరంగా సహాయక చర్యలు - రైల్వే మంత్రి..!!
2 years ago
4
ARTICLE AD
Railways Minister Ashwini Vaishnaw takes stock of the situation at the accident site in Balasore.ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.