Ongole Medical Students: గంజాయి మత్తులో వైద్య విద్యార్థుల వీరంగం…ఒంగోలు మెడికల్ కాలేజీలో ఘటన
2 years ago
6
ARTICLE AD
Ongole Medical Students: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయాలు, వినియోగంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధులు గంజాయి వినియోగానికి అలవాటు పడటం కలకలం రేపుతోంది.