Online Games: ఆన్‌లైన్ గేములతో అప్పుల పాలై..అవమానంతో పిల్లలతో సహా ఆత్మహత్య
2 years ago
5
ARTICLE AD
Online Games: ఆన్‌లైన్ వ్యసనాలు అబ్బాయిలనే కాదు, అతివలను కూడా చుట్టుకుంటున్నాయి. మొన్నీ మధ్య ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తల్లిదండ్రులకు తెలియకుండా లక్షలు ఖర్చు పెట్టి ఆత్మహత్య చేసుకోగా, తెలంగాణలో ఓ యువతి పిల్లలతో సహా ప్రాణాలు విడిచింది.