Other States Liquor: ఇతర రాష్ట్రాల మద్యంపై తెలంగాణలో ఆంక్షలు..విమానాల్లో తీసుకొస్తే కేసులు

2 years ago 8
ARTICLE AD
Other States Liquor: పొరుగు రాష్ట్రాల  మద్యంపై ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు మద్యాన్ని తీసుకొస్తుండటంతో వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 
Read Entire Article