P Mahender Reddy : మహేందర్ రెడ్డిని చేర్చుకోవాలా? వద్దా?- డైలమాలో కాంగ్రెస్ అధిష్టానం
2 years ago
7
ARTICLE AD
P Mahender Reddy : తాండూర్ చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన పడింది. మహేందర్ రెడ్డి పార్టీలోకి వస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.