Palamur Rangareddy Lift: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం

2 years ago 6
ARTICLE AD
Palamur Rangareddy Lift: పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న కరవుకాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజే దగ్గర్లోనే ఉన్నాయి. బీడు భూముల్ని తడుపుకుంటూ  కృష్ణమ్మ బిరబిరా  తరలి రానుంది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 
Read Entire Article