Panchakarla Ramesh Resignation: వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రాజీనామా..

2 years ago 5
ARTICLE AD
Panchakarla Ramesh Resignation: విశాఖపట్నంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణమాలకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 
Read Entire Article