Parade grounds Politics: పరేడ్ గ్రౌండ్స్‌ కోసం కాంగ్రెస్‌ బీజేపీల మధ్య పోటీ..

2 years ago 7
ARTICLE AD
Parade grounds Politics: కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పరేడ్‌ గ్రౌండ్స్‌ కోసం పోటీ పెరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తుండగా, అదే రోజు సోనియా గాంధీ ఆధ్వర్యంలో పబ్లిక్ మీటింగ్ కోసం కాంగ్రెస్ దరఖాస్తు చేయడంతో పోటీ నెలకొంది.
Read Entire Article