Patancheru Politics: పటాన్‌చెరులో పట్టువదలని నీలంమధు, భారీ పాదయాత్రకు రెడీ
2 years ago
8
ARTICLE AD
Patancheru Politics: పటాన్‌చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదే టికెట్ కోసం పోటీ పడుతున్న చిట్కుల్ గ్రామ సర్పంచ్, బిఆర్ఎస్ యువ నాయకుడు నీలం మధు పట్టు విడవకుండా ప్రయత్నాలు కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.