Pawan Kalyan On Jagan: ఆంధ్రా వీరప్పన్ జగన్..సిఎంకు డబ్బు పిచ్చి పట్టిందన్న పవన్
2 years ago
5
ARTICLE AD
Pawan Kalyan On Jagan: ఏపీ సిఎం జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు జనసేనాని పవన్..ముఖ్యమంత్రికి డబ్బు సంపాదన వ్యసనం దాటి.. పిచ్చిగా మారిందని,పాలించమని అధికారం ఇస్తే పీడిస్తున్నారన్నారు.అన్నా, అక్క అని పిలిస్తే మురిసిపోవద్దని దాని వెనుక జగన్ మైండ్ గేమ్ ఉంటుందని ఆరోపించారు. జగన్ నాయకుడు కాదు వ్యాపారన్నారు.