Pawan Kalyan : అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంతలా కష్టపడాల్సిన అవసరంలేదు- పవన్ కల్యాణ్

2 years ago 6
ARTICLE AD
Pawan Kalyan : అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. తన సామర్థ్యంతో ఏదో పదవి పొందేవాడనన్నారు. సీఎం జగన్ లాగా అద్భుతాలు చేస్తానని చెప్పనన్నారు.
Read Entire Article