Pawan Kalyan : అన్నమయ్య డ్యామ్ హామీలపై పవన్ ప్రశ్నలు, వైసీపీ ప్రభుత్వానికి నెల రోజుల గడువు
2 years ago
5
ARTICLE AD
Pawan Kalyan : అన్నమయ్య డ్యామ్ దుర్ఘటన జరిగిన 18 నెలలు అవుతున్నా ప్రభుత్వం వీసమెత్తు పని కూడా చేయలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నెల రోజుల్లో వరద బాధితులకు ఇళ్ల నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందన పవన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.