Pawan Kalyan:జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!
2 years ago
5
ARTICLE AD
AP state Election Commission Announces common symbol glass for Janasena in local body elections, as symbol lost for Assembly Elections.జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.