Janasena Latest News: సీఎంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని మరోసారి ఉద్ఘాటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వాన్ని దించి తీరుతామన్న ఆయన... అన్నీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలనే మంచిదనిపించిందని చెప్పుకొచ్చారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు.