Pawan Kalyan : పవర్ షేరింగ్ తో అసెంబ్లీలో అడుగుపెడతాం, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
2 years ago
7
ARTICLE AD
Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పొత్తు సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు.