Polavaram Porukeka: ఏడో రోజుకు చేరిన పోలవరం పోరుకేక, విఆర్‌పురంలో సిపిఎం పాదయాత్ర

2 years ago 5
ARTICLE AD
Polavaram Porukeka: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజుకు చేరింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ముంపుకు గురయ్యే లక్షలాది కుటుంబాలకు న్యాయం చేయాలంటూ   వేలాది మందితో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 
Read Entire Article