Polavaram PoruKeka: “విజయవాడ చేరుకున్న పోలవరం పోరుకేక” నేడు పాదయాత్ర ముగింపు
2 years ago
6
ARTICLE AD
Polavaram PoruKeka: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భారీ పాదయాత్ర విజయవాడ చేరుకుంది. సోమవారం గన్నవరం నుండి బయలుదేరిన పోలవరం పోరుకేక మహా పాదయాత్ర సాయంత్రానికి విజయవాడలో ప్రవేశించింది. మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.