Ponguleti Komatireddy Meeting : బీజేపీకి మరో షాక్ తప్పదా?, పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ!
2 years ago
5
ARTICLE AD
Ponguleti Komatireddy Meeting : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ నేత పొంగులేటితో భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.