Power Politics : తెలంగాణలో పవర్ పాలిటిక్స్, ఉచిత విద్యుత్ పేటెంట్ మాదే అంటోన్న కాంగ్రెస్!
2 years ago
6
ARTICLE AD
Power Politics : ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలు వక్రీకరించి రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.