Rains In AP: వానల కోసం తప్పని ఎదురు చూపులు.. ఊరటినిచ్చేలా ఐఎండి ప్రకటన
2 years ago
6
ARTICLE AD
Rains In AP: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించినా, వర్షాల జాడ మాత్రం కనిపించకపోవడంతో ఏపీలో జనం అల్లాడిపోతున్నారు. జులై వచ్చినా వేడిసెగలు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో విపత్తుల నివారణ శాఖ మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తీపి కబురు అందించింది.