Rajanna Sircilla : విషాదం... ముగ్గురు పిల్లలతో సహా మిడ్ మానేరులో దూకి తల్లి సూసైడ్
2 years ago
6
ARTICLE AD
Rajanna Sircilla District News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి మిడ్ మానేరు జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేపట్టారు.