Rapaka Son Wedding Card : సీఎం జగన్ పై విధేయత చాటుకున్న జనసేన ఎమ్మెల్యే, కొడుకు పెళ్లికార్డుపై జగన్ దంపతుల ఫొటో

2 years ago 5
ARTICLE AD
 Rapaka Son Wedding Card : రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.. సీఎం జగన్ పై మరోసారి తన విధేయతను చాటుకున్నారు. తన కుమారుడి పెండ్లి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫొటో ప్రింట్ చేయించారు. ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read Entire Article