Revanth Reddy : ప్రతి ఆడబిడ్డకు రూ.లక్ష ఆర్థిక సాయం, తులం బంగారం - రేవంత్ రెడ్డి
2 years ago
8
ARTICLE AD
Revanth Reddy : తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్మమని రేవంత్ రెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు.